Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జగిత్యాల జిల్లా మహిళా రైతుకు జాతీయ అవార్డు

ఎనిమిది ఎకరాల్లో వైవిధ్యభరిత సాగు.. ప్రకృతి వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు అక్టోబర్ 15న ఢిల్లీలో అవార్డు అందుకోనున్న పెంబట్ల విజయ మన భారత్, జగిత్యాల: వ్యవసాయ రంగంలో మహిళలు సాధిస్తున్న విజయాలకు మరో గుర్తింపుగా జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా రైతు బండారి విజయ జాతీయ స్థాయి ఉత్తమ మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన విజయ వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ, విభిన్న రకాల పంటలను సాగు చేస్తూ ఆదర్శ...

Read Full Article

Share with friends