Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబులెన్స్ తరలింపు వెనుక మర్మమేంటి.?

అంబులెన్స్ తరలింపు వెనుక మర్మమేంటి? విలేకరులను చూసి వాహనం దూసుకెళ్లిందా? ​నేరడిగొండ, అక్టోబరు 7: ​మొన్నటి శనివారం (అక్టోబరు 3న) కూడా సరిగ్గా ఇలాగే ఆంబులెన్స్ మార్పిడి జరగ్గా, ఈరోజు (బుధవారం) కూడా మళ్లీ అదే తరహాలో షిఫ్టింగ్‌కు సిద్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను గమనించి స్థానిక విలేకరులు అక్కడికి చేరుకోవడంతో, అప్పటికప్పుడు వాహనాన్ని ఆపకుండా డైరెక్ట్‌గా ముందుకు తరలించడం తీవ్ర కలకలం రేపింది. ​నిర్మల్ నుంచి వస్తున్న ఆంబులెన్స్‌లలో రోగులను...

Read Full Article

Share with friends