రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం.. యుద్ధంలోకి బలవంతంగా!
రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం.. యుద్ధంలోకి బలవంతంగా! నారాయణపూర్కు చెందిన దొమ్మాటి కిషన్ను స్వదేశానికి రప్పించేందుకు బండి సంజయ్ చొరవ ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి :రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లి, అక్కడ బలవంతంగా సైన్యంలో చేర్పించి ఉక్రెయిన్ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధంలోకి పంపిన నారాయణపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి కిషన్ వ్యవహారం కుటుంబ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లింది. తమ కుటుంబ సభ్యుడిని ఎలాగైనా...