Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనారోగ్యంతో జర్నలిస్టు మృతి..

కుటుంబానికి తోటి జర్నలిస్టుల ఆర్థిక సాయం. ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 06 (మన భారత్ ప్రతినిధి ): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన జర్నలిస్టు ఏడబోయిన నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తోటి జర్నలిస్టులు మానవతా దృక్పథంతో స్పందించారు. నారాయణ కుటుంబానికి అండగా నిలిచేందుకు మండలంలోని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జర్నలిస్టులు తమ వంతు సహాయాన్ని అందించారు. మండల జర్నలిస్టులంతా కలిసి సేకరించిన రూ.10...

Read Full Article

Share with friends