Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోషణ మాసంలో ఐసీడీఎస్ అధికారులు..

న్యూ ఇస్సిపేట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం మొగుళ్ళపల్లి, అక్టోబర్ 06, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని న్యూ ఇస్సిపేట రెండవ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి అధ్వర్యంలో 9 వ పోషణ మాసం ప్రోగ్రాం మన అంగన్వాడీ మన బాధ్యత ' అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యంగా,గర్భిణీలకు,బాలింతలకు మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించి ఆమె మాట్లాడారు.అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం...

Read Full Article

Share with friends