మీ ఓటు నమోదు చేసుకోవాలి
భూపాలపల్లి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అందరూ Form-18 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి -అజయ్ రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు మొగుళ్ళపల్లి, అక్టోబర్ 06, (మన భారత్): భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ Form-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్గా తమ పేరును నమోదు చేసుకుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలెక్షన్ లో ఓటు వేయడానికి అర్హత పొందాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి కోరారు.నవంబర్ 1, 2023 లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి అయినవారు...