Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హ్యాపీ బర్త్ డే తాటి పెళ్లి రాజన్న..

తాంసి, భీంపూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజా నాయకుడిగా ప్రశంసలు మన భారత్, ఆదిలాబాద్: తాంసి, భీంపూర్ మండలాల అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్న ప్రజా నాయకుడు, మిత్రుడు, అన్నగా అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే శ్రీ తాటిపల్లి గంగాధర్ రావు (రాజు) జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గంగాధర్ రావు సౌమ్య స్వభావం, మితభాషితనం, అందరితో కలిసిమెలిసి...

Read Full Article

Share with friends