డ్రైవర్ లేకపోతే ఏంటి.. నేనే డ్రైవర్.!
గ్రామ పాలనకే పరిమితం కాకుండా చెత్త ట్రాక్టర్ నడిపిన సర్పంచ్ పారిశుధ్యం కోసం బాధ్యతను భుజాన వేసుకున్న అగ్రహారం సర్పంచ్ మామిండ్ల కిషన్ ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 06 మన భారత్ ప్రతినిధి : సర్పంచ్ అంటే గ్రామ పాలన చూసే ప్రజాప్రతినిధి మాత్రమే కాదు.. అవసరమైతే ప్రజల ఆరోగ్యం కోసం స్వయంగా రంగంలోకి దిగే నాయకుడని అగ్రహారం సర్పంచ్ మామిండ్ల కిషన్ నిరూపించారు. చెత్త సేకరణ వాహనం నడిపే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలకు...