సేవే సంకల్పం.. ప్రజాసేవే లక్ష్యం
అంగన్వాడీ సిబ్బందికి బీజేపీ నేతల సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6(మన భారత్ ప్రతినిధి ): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...