వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.
వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి ఒక్క ఫోన్ కాల్ చేస్తే...మీకు రక్షణ కవచంలా నిలబడటానికి 'షీ టీమ్' ఎల్లప్పుడూ సిద్ధం. జిల్లాలో గడిచిన రెండు నెలల కాలంలో ఆకతాయిలపై 04 ఎఫ్ఐఆర్ లు 05 పెట్టి కేసులు నమోదు. హాట్స్పాట్స్ ల వద్ద షీ టీమ్ మఫ్టీలో నిఘా .. మహిళల భద్రతకు భరోసా. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 0 6 (మన భారత్ ప్రతినిధి) మహిళలు,బాలికలు,విద్యార్థినిలు ఎలాంటి...