Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకుందాం..

ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకుంటాం డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపాల్ తుటికుర్ల శంకర్ గారి ఆధ్వర్యంలో సమావేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ తూటికూర్ల శంకర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల లో లెక్చరల్స్ ఎంతో అనుభవం కలిగిన వారు రానున్న...

Read Full Article

Share with friends