నేరడిగొండ ఆసుపత్రిని తనిఖీ చేసిన టీఆర్కేపీ నేతలు
సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలపై ఆగ్రహం.. మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ మన భారత్, అక్టోబర్ 6, నేరడిగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్కేపీ) నాయకులు నేరడిగొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాళ్ల రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుల సంతోష్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్, మండల మీడియా కన్వీనర్ గజ్జల...