Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాళవిక సోయాబీన్ విత్తనాలపై రైతుల ఫిర్యాదు..

మన భారత్, అక్టోబర్ 5, తలమడుగు: మాళవిక సోయాబీన్ విత్తనాలను సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పంట కోత దశకు చేరుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాళవిక రకం సోయాబీన్ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసినట్లు తెలిపారు. పంట సాగు సమయంలో...

Read Full Article

Share with friends