అడవి జంతువుల వేట.. నిందితుడి అరెస్ట్
అడవి జంతువులను వేటాడి మాంసం, కొమ్ముల విక్రయం.. నిందితుడి అరెస్ట్ ఘాటంజి అటవీ ప్రాంతంలో జింకల వేట.. వేటకు ఉపయోగించిన బైక్, సెల్ఫోన్ స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 5: అక్రమంగా వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసం, కొమ్ములు, ఇతర భాగాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్టు 5న కేసు నమోదు కాగా, అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు ప్రస్తుతం పోలీసులకు...