manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:57 am Editor : Editor Vishal Kumar

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీనామా చేయాలి..

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి…

మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు దబ్బెట అనిల్ పుల్ల ప్రతాప్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్ మాట్లాడుతూ భారత దేశంలో సర్ ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ గ్రామాల్లో ఇంటింటికి బూత్ లెవెల్ అధికారులతో సర్వే చేసినప్పటికీ వివిధ అనధికారిక కారణాలతో మోడీ, అమిత్ షా సూచనల మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో 30 వేల నుండి 50 వేల ఓట్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం 50 లక్షలు ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కలిగిన కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్ దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…

 

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ పింగిలి జ్యోతి మాజీ జడ్పీటీసీ ఓరం సమ్మయ్య సర్పంచ్ లు గుంటుపల్లి నాగమల్లేశ్వర్ రావు కొడారి అశోక్ బండి భగవాన్ పర్లపెల్లి రవి కొడారి ఓదెలు టౌన్ అధ్యక్షులు గంగాధర రవీందర్ వేముల రాజు సీనియర్ నాయకులు చిలుకల రాయకోమురు బుర్ర శ్రీనివాస్ గౌడ్ నర్రా శివరామ కృష్ణ గుర్రపు తిరుపతి కట్కూరి నరేందర్ సిరిపురం కుమారస్వామి నందా రాజు నాయక్ అరెపెల్లి నర్సింహా రాములు కాల్వ లక్ష్మారెడ్డి శనిగరపు మొగిలి కొర్రి సాంబశివుడు చిలుకల సదానందం సరిగొమ్ముల సదయ్య పింగళి సతీష్ రెడ్డి బుర్ర మల్లేష్ ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.