హనుమాన్ భజన మండలి నూతన ఉత్సవ కమిటీ
మన భారత్, చిట్యాల: చిట్యాల హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు 2027 సంవత్సరంలో నిర్వహించనున్న శ్రీరామనవమి, గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నూతన ఉత్సవ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చిట్యాల గ్రామంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . గ్రామంలో ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అందరి సహకారంతో నూతన...