manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:41 am Editor : Editor Vishal Kumar

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 05, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కేతిపెల్లి శిరీష – తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కట్టంగూరి రామ్ నర్సింహారెడ్డి సమక్షంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు కేతిపెల్లి శ్రీనివాస్ రెడ్డి , తో పాటు పలువురుకి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ,మండల, జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.