Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి..

  మంత్రి సమీక్షలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కీలక వినతులు మన భారత్, బోథ్: అక్టోబర్ 5, బోథ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు, వైద్య సదుపాయాల కల్పనతో పాటు దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అటవీ, భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి...

Read Full Article

Share with friends