Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డులు..

ప్రభుత్వం కీలక నిర్ణయం మన భారత్, అక్టోబర్ 5, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. VB-G RAM G పథకం కింద కొత్తగా జాబ్ కార్డుల మంజూరుకు మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే జాబ్ కార్డు జారీ చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అవకాశం VB-G RAM G పథకం కింద...

Read Full Article

Share with friends