Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 05 మన భారత్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి బాల బాలికల కబడ్డీ పోటీలు వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీలు కొనసాగుతుండగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో...

Read Full Article

Share with friends