Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పల్లెల్లో జోరుగా బెల్టు దందా.!

పల్లెల్లో జోరుగా బెల్టు దందా. బెల్ట్‌ షాపుల బారిన పల్లెలు.. పట్టించుకునేదెవరు? అర్ధరాత్రి దాటినా యథేచ్ఛగా మద్యం విక్రయాలు.. అధిక ధరలతో మందుబాబులపై అదనపు భారం. తండాలపై దాడులు కాదు.. గ్రామాల్లోని అనధికారిక బెల్ట్‌ షాపులపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. యువత, పేద కుటుంబాల ఆరోగ్యంపై ప్రభావం.. ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి. ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 04 (మన భారత్ ప్రతినిధి ): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు...

Read Full Article

Share with friends