Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రశీదు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి..

మీసేవలో ధరల పట్టిక ప్రకారమే చార్జీలు రశీదు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి అదనపు వసూళ్లకు పాల్పడితే నిర్వాహకులపై చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 04 (మన భారత్ ప్రతినిధి ): మీసేవ కేంద్రాల్లో ప్రజలు ధరల పట్టిక ప్రకారం మాత్రమే బిల్లులు చెల్లించి, తప్పనిసరిగా రశీదు పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మీసేవ సెంటర్ల ఈడీఎం శ్రీనివాస్ సూచించారు. నిర్ణయించిన ధరల కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో తమకు ఫిర్యాదు...

Read Full Article

Share with friends