ఆ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోండి..
పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం అక్టోబర్ 10 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తుల సమర్పణ మన భారత్, అక్టోబర్ 4, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు (Children with Special Needs–CwSN) ప్రత్యేక బోధన అందించేందుకు స్పెషల్ ఎడ్యుకేటర్లను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి. మాధవి తెలిపారు. ఈ మేరకు...