గాయపడిన నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి
ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న మన భారత్,అక్టోబర్ 4, ఆదిలాబాద్: ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జాడే సిద్ధార్థ్‌ను మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం పరామర్శించారు. ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో ఉన్న సిద్ధార్థ్ నివాసానికి వెళ్లిన జోగు రామన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌కు జరిగిన ప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి అడిగి తెలుసుకున్నారు....