Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..

సవర్గంలో ఆడే గజేందర్ పర్యటన.. రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆడే గజేందర్ మన భారత్, అక్టోబర్ 4, నేరడిగొండ ప్రతినిధి: బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని సవర్గం గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి, పలువురు కుటుంబాలను పరామర్శించారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతి...

Read Full Article

Share with friends