Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్.. ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, అక్టోబర్ 4, ఆదిలాబాద్: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అక్టోబర్ రెండో వారంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...

Read Full Article

Share with friends