అక్టోబర్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు..
అక్టోబర్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు అక్టోబర్ 1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం, ప్రపంచ శాకాహార దినం అక్టోబర్ 2: గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 4: ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ 5: ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 8: భారత వైమానిక దళ (ఎయిర్ ఫోర్స్) దినోత్సవం అక్టోబర్ 9: ప్రపంచ తపాలా (పోస్టల్) దినోత్సవం అక్టోబర్ 10: ప్రపంచ...