manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:03 am Editor : Editor Vishal Kumar

అక్టోబర్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు..

అక్టోబర్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు

అక్టోబర్ 1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం, ప్రపంచ శాకాహార దినం

అక్టోబర్ 2: గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవం

అక్టోబర్ 4: ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

అక్టోబర్ 5: ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

అక్టోబర్ 8: భారత వైమానిక దళ (ఎయిర్ ఫోర్స్) దినోత్సవం

అక్టోబర్ 9: ప్రపంచ తపాలా (పోస్టల్) దినోత్సవం

అక్టోబర్ 10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

అక్టోబర్ 11: అంతర్జాతీయ బాలికా దినోత్సవం

అక్టోబర్ 13: ప్రపంచ విపత్తు తగ్గింపు దినోత్సవం

అక్టోబర్ 15: ప్రపంచ విద్యార్థుల దినోత్సవం (డా. ఎపిజె అబ్దుల్ కలామ్ జయంతి), గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే

అక్టోబర్ 16: ప్రపంచ ఆహార దినోత్సవం

అక్టోబర్ 17: అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

అక్టోబర్ 21: పోలీసు స్మారక దినోత్సవం (Police Commemoration Day)

అక్టోబర్ 24: ఐక్యరాజ్యసమితి (UN) దినోత్సవం

అక్టోబర్ 30: ప్రపంచ పొదుపు దినోత్సవం

అక్టోబర్ 31: జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

మీ విశాల్ కుమార్, మన భారత్, చీఫ్ ఎడిటర్, న్యూఢిల్లీ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.