Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ ఊరు.. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వైపు

రాథోడ్ బాపురావు సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిక మన భారత్, అక్టోబర్ 3, ఇచ్చోడ: బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం మాన్కుగూడ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో భారీగా చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో పార్టీలో చేరిన...

Read Full Article

Share with friends