సాకినాపూర్–భరంపూర్ రహదారికి మోక్షమెప్పుడో.?
15 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు.. 8 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ మెస్రం నికిత నాగేష్, గ్రామస్థుల డిమాండ్ మన భారత్, అక్టోబర్ 3, తలమడుగు: తలమడుగు మండలం సాకినాపూర్ గ్రామం నుంచి భరంపూర్ వరకు ఉన్న రహదారిని నిర్మించాలని సాకినాపూర్ గ్రామ సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. సాకినాపూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రజలకు భరంపూర్...