Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడి సెంటర్ లో బాలామృతం పంపిణీ

అంగన్వాడి సెంటర్ లో బాలామృతం పంపిణీ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 03, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామంలో గల అంగన్వాడి సెంటర్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగ్ ,చిన్నారులకు బాలామృతం పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ ,ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు మెరుగు శారద ,అంగన్వాడి టీచర్ పరమేశ్వరి ,ఆయా ప్రభావతి ,ఆశ వర్కర్ ఉమాదేవి ,చిన్నారుల...

Read Full Article

Share with friends