అంగన్వాడి సెంటర్ లో బాలామృతం పంపిణీ
మొగుళ్ళపల్లి, అక్టోబర్ 03, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామంలో గల అంగన్వాడి సెంటర్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగ్ ,చిన్నారులకు బాలామృతం పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ ,ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు మెరుగు శారద ,అంగన్వాడి టీచర్ పరమేశ్వరి ,ఆయా ప్రభావతి ,ఆశ వర్కర్ ఉమాదేవి ,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
