Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ ప్రమాదంలో విషాదం.. ఆరుగురు మహిళలు మృతి

ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి.. వెంకటాపూర్‌లో అలుముకున్న విషాదఛాయలు మన భారత్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గేట్ వద్ద సెప్టెంబర్ 28న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువతి శనివారం మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఒకే ప్రమాదంలో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నస్పూర్ గేట్...

Read Full Article

Share with friends