Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గాంధీ జయంతి వేడుకలు.. ప్రత్యేక గ్రామసభ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు   మహాత్మా గాంధీకి సర్పంచ్ మోడేపు వెంకన్న నివాళులు.. ప్రత్యేక గ్రామసభ నిర్వహణ మన భారత్, అక్టోబర్ 2, తలమడుగు: తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మోడేపు వెంకన్న పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు....

Read Full Article

Share with friends