Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. ప్రత్యేక గ్రామసభలో గ్రామ సమస్యలపై చర్చ మన భారత్, అక్టోబర్ 2, తలమడుగు: తలమడుగు మండలంలోని సాకినాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. సర్పంచ్ మెస్రం నికిత...

Read Full Article

Share with friends