Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 02, (మన భారత్): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్,ఈ సందర్భంగా క్యాతరాజు మాట్లాడుతూ ,గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చాట్ల రవీందర్, ఎర్రబెల్లి కోటేశ్వరరావు, మంగళపల్లి శ్రీనివాస్...

Read Full Article

Share with friends