manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 2:10 am Editor : Editor Vishal Kumar

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 02, (మన భారత్):

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి

పూలమాలలు వేసి, నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్,ఈ సందర్భంగా క్యాతరాజు మాట్లాడుతూ ,గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చాట్ల రవీందర్, ఎర్రబెల్లి కోటేశ్వరరావు, మంగళపల్లి శ్రీనివాస్ , బండారి రాజు, నర్సింగారావు, జనార్ధన్ ,మణికర్ ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి