Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమాధానంకు ఆత్మీయ పరామర్శ..

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 01, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ తొలి శాసనసభపతి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడు సలాలి సమాధానం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ..జమ్మికుంట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సలాలి సమాధానంను సీనియర్ జర్నలిస్టులు వేముల మహేందర్ గౌడ్, మాటూరి రవీందర్ గౌడ్ లు ఆత్మీయంగా...

Read Full Article

Share with friends