మొగుళ్ళపల్లి, అక్టోబర్ 01, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ తొలి శాసనసభపతి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడు సలాలి సమాధానం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ..జమ్మికుంట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సలాలి సమాధానంను సీనియర్ జర్నలిస్టులు వేముల మహేందర్ గౌడ్, మాటూరి రవీందర్ గౌడ్ లు ఆత్మీయంగా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
