చీపురు పట్టి.. చెత్త ఎత్తిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్
కోలం ఆశ్రమ పాఠశాలలో ఘనంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం మన భారత్, అక్టోబర్ 1, ఆదిలాబాద్: పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు స్వచ్ఛతను ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగంగా మార్చే లక్ష్యంతో కోలం ఆశ్రమ పాఠశాలలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పాల్గొన్నారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఎంపీ గోడం నగేశ్ స్వయంగా చీపురు...