దిమ్మ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: సర్పంచ్ కొండ లక్ష్మణ్
గ్రామపంచాయతీ నూతన భవనానికి రూ.20 లక్షలు.. వీవో భవనానికి రూ.10 లక్షలతో పనుల ప్రారంభం మన భారత్, అదిలాబాద్ రూరల్: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని దిమ్మ గ్రామ సర్పంచ్ కొండ లక్ష్మణ్ తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దిమ్మ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సర్పంచ్...