పౌర హక్కులను కాపాడుకోవాలి..
అట్రాసిటీ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: డీవీఎంసీ సభ్యుడు లక్ష్మీకాంత్ ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 30 (మన భారత్): ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వాటిని పరిరక్షించుకోవాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మీకాంత్ అన్నారు. ఇంద్రవెల్లి మండలం సమక గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడలో మండల తహసీల్దార్ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ...