పోలీసు వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం..
క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్మీ మూడు రోజుల పాటు పోలీసు సిబ్బందికి వివిధ క్రీడా పోటీలు మన భారత్, అక్టోబర్ 3, ఆదిలాబాద్: జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీసుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, జిల్లా పోలీసు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్...