పౌష్టికాహారంపై ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ
అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పౌష్టికాహారంపై ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ నాణ్యత విషయంలో రాజీ వద్దు.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో పోషకాహారం అందించాలి మన భారత్, సెప్టెంబర్ 30, తలమడుగు: మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులు, విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, విటమిన్ పదార్థాలు, ఇతర ఆహార సరుకుల పంపిణీపై రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ నిర్వహించారు. ఆయా కేంద్రాలు, పాఠశాలలను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానం, పిల్లలకు అందుతున్న...