Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొలకలు వచ్చిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలి

ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి: రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న తలమడుగు, సెప్టెంబర్ 30 (మన భారత్): సోయాబీన్ పంటలో మొలకలు రావడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన ఆయన.. విత్తనాల నాణ్యత కారణంగానే పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్న నేపథ్యంలో అధికారులు...

Read Full Article

Share with friends