Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోయాబీన్ పంట నష్టం పరిశీలన..

400 ఎకరాల్లో 70–80 శాతం వరకు నష్టం.. రైతులకు అండగా ఉంటాం: ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తలమడుగు, సెప్టెంబర్ 30 (మన భారత్): తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోయాబీన్ పంట దెబ్బతిన్న పొలాలను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రుయ్యాడి గ్రామానికి చెందిన రైతులు మాల్వికా రకం సోయాబీన్ విత్తనాలను సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో...

Read Full Article

Share with friends