రూ.4 కోట్లతో ఏటీసీ సెంటర్కు భూమిపూజ
యువతకు విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్, సెప్టెంబర్ 30 (మన భారత్): బోథ్ నియోజకవర్గ యువతకు విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఏటీసీ (ATC) సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బోథ్ మండలం పోచ్ఛర శివారులో నిర్మించనున్న ఈ కేంద్రానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తమ ప్రతిభను అభివృద్ధి...