Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ..

రంగాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణకు సహకరించాలి: చిట్యాల సీఐ వై. సతీష్ మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 30 (మన భారత్): అనుమానితుల కదలికలను గుర్తించడంతో పాటు నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని చిట్యాల సీఐ వై. సతీష్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో బుధవారం సీఐ వై. సతీష్, ఎస్‌ఐ ముప్పు సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా గ్రామంలోని...

Read Full Article

Share with friends