Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిరిసిల్ల గడీలపై గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం

మూడు రంగుల కాంగ్రెస్‌ జెండా ఎగరాలి.. నేతన్న బిడ్డను ఎమ్మెల్సీ చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 30 (మన భారత్): ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడీపై గురిపెట్టి, కాంగ్రెస్‌ శ్రేణులంతా ఫిరంగులై పనిచేయాలని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై...

Read Full Article

Share with friends