తొలిసారి సిరిసిల్లలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
4 కిలోమీటర్ల మేర ర్యాలీ.. అనంతరం బహిరంగ సభ అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీఎం ప్రసంగంపై ఆసక్తి మన భారత్ సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం తొలిసారిగా సిరిసిల్లలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన సిరిసిల్లకు తొలిసారి వస్తుండటంతో జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనుండగా, సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటనకు...